ధూమపానం అనర్ధాలు
మానవుని మనుగడకు అతిముక్యమైనది గాలి.గాలిలో మన రక్తాన్ని శుబ్రపరిచే ప్రాణవాయువు 1/4 వంతు వుంటుంది.ఇది మన ప్రతి శ్వాసలో , ఊపిరితితులలో నిండి రక్తాన్ని శుబ్రపరుస్తుంది.
శుబ్రమైన రక్తంలో వుండే ప్రాణ వాయు శక్తి అన్ని జీవ కణాలకు చేరుతుంది.శుద రక్తం శేరీరంలోని అన్ని బాగాలకు ప్రసరిస్తున్నప్పుడు శరీర కర్మల ద్వారా జరిగిన క్రియ వల్ల ఏర్పడిన మలినాలు కొన్ని రక్తంలో కలియడం వల్ల రక్తం చేదుగా మారుతుంది.
చెడు రక్తం లో కార్బన్ బాగం ఎక్కువ ఉన్నందున చిక్కగా , నల్లగా ఏర్పడుతుంది . అది శరీరం అన్ని బాగాల నుండి తిరిగి ఊపిరితితుల లోనికి క్రమంగా ప్రవహిస్తూవుంటుంది.
మానవుడు ఒక దినములో 21600 శ్వాసలు జరుపుతాడు.ప్రతి శ్వాసలో గాలి రక్తం తో స్పర్శ జరిపినపుడు గాలి లోని ప్రాణవాయువు రక్తం లోకి రక్తం లోని చెడు పదార్ధాలు గాలిలోకి చేరుతాయి నిష్వాసలో చెడుగాలి బయటకు పోతుంది.
[1].ధూమపానం వల్ల పొగ ఊపిరి తిథులలో చేరుతుంది.ప్రానవాయు స్థానములో ధూమము చేరుత వల్ల , రక్తానికి ప్రాణవాయువు చేరకుండా శరీరంలోనికి చేరుతుంది.అది తిరిగి ఊపిరితితులలోనికి చేరడానికి కొంత కాలం పడుతుంది.అది తిరిగి వచినపుడు మళ్ళీ చుట్టతాగడం మొదలు పెట్టరనుకోండి దాని గతి అధోగతి అవుతుంది.
[2].వంటశాలలోని గోడలు చూడండి అట్లే చుట్ట తాగే వారి ఊపిరితితుల లోని లోపల పొరలు నల్లగా పోగావారి వుంటాయి . అందువల్ల వాటిలో చిన్న చిన్న రంధ్రాలు పడి T.B(క్షయ), ఆస్తమా , దగ్గు , దమ్ము , కాన్సర్ వంటి బయంకర రోగాలు వస్తాయి.
[3].నోరు పోగావాసనతో నిండి పోయి ఏ పదార్ధాల రుచి వాసనలు గుర్తించలేరు .నోరు చెడి నోటి కాన్సర్ , పండ్లకు సంబంధిచిన రోగాలు వస్తాయి .
[4].ఏ ప్రయోజనం లేని సిగరెట్లకు డబ్బు వృధా చేస్తారు .సమయానికి డబ్బు లేకున్నా అప్పు చేసినా సిగరెట్ కొంటారు. ఒక సమయంలో అన్ని విడిచి అడుక్కునైనా సిగరెట్ కొంటారు.
[5].సిగరెట్ లో వున్న "నికోటిన్ " అనే విష పదార్ధము వల్ల మెదడు చెడి , నిద్ర లేమి అన్యయాతత ,గాబరా ఆందోళన మానసిక సంబంధమైన రోగాలు వస్తాయి .
[6].కార్బోన్ తో కూడిన రక్తం చిక్కగా నల్లగా ఉన్నందున రక్త కేశనాలికలో దూరక B.P. పెరుగుతుంది . మెదడులోని రక్త నాలములో ఒక్కోసారి గడ్డ కట్టుకుపోతాయి.
[7].కొందరు పొగను కడుపు లోనికి మ్రింగి కొంత సేపు వుంచి మెల్లగా బయటకు వదులుతూ వుంటారు.అట్టి వారికి కడుపు నొప్పులు గాస్త్రిక్ అల్సర్లు వస్తాయి.
ఏ ఉపయోగంలేని ధూమపానం అలవాటు చేసుకోకూడదు .అలవాటు వున్నవారు గట్టి మనో నిర్ణయం చేసుకుని మాని వేయాలి.ధూమపాన దోషాలను
(1)శ్వాసక్రియ వ్యాయామము , ద్వారా తొలగించుకోవాలి
(2) తులసి - గులాబి - మొగలి రేకులను ఎండించి అతి మెత్తని పొడి చేసి వాసన చూచుట ద్వారా
(3) కడుపు లోని కి స్వచమైన వెన్న తినుట ద్వారా తొలగిచుకోవాలి.మల్లి ఎప్పుడు సిగరెట్ మొదలు పెట్ట కూడదు.
) తులసి - గులాబి - మొగలి రేకులను ఎండించి. pl correct the spelling mistakes and give the clarity information.
ReplyDelete